telugu

శ్రీకర కవితలు- 2

కష్టాల్లో చేతి గీతలను నమ్మే ఓ మూర్ఖుడా!!కష్టాన్ని ఇష్టంగా పుస్తకంలో రాసి చూడు.కష్టపడి రాసిన ఆ రాతల్లోంచి నీకు వెలుగు కనిపిస్తుంది.కార్చిన ఆ కష్టం ఎప్పటికీ కరువవ్వదు అని తెలుస్తుంది!!జీవితాన్ని జయించాలి అనుకోని,జీవించటం మర్చిపోయావా??జీవితం అంటే సంపాదించటం కాదు!!జీవితాన్ని జీవించటం అని తెలుసుకో నేస్తమా!!.ఒంటరిని అని బాధ పడుతున్నవా??ఒంటరి కని వారు ఎవరు అని గుర్తించలేక పోతున్నవా?? ఐతే!!వెలుగునిచ్చే సూర్యుడు కదా ఒంటరి!!వెన్నలని ఇచ్చే చంద్రుడు కదా ఒంటరి!!ఏమంటావు ఓ నేస్తం??ఇది తప్పు, ఇది ఒప్పు అని… Continue reading శ్రీకర కవితలు- 2

Advertisement
telugu

శ్రీకర కవితలు

తపనపడే వాడికే తలనొప్పులు...తాపత్రయ పడే వాడికే తిప్పలు... తల వంచకు ఓ తమ్ముడా...తారవవుతవు తొందరలో.... 🎇✨ తుడిస్తే పోయే కన్నీళ్ళకేం తెలుసు, తలకిందుల ఈ జీవితపు విలువలు.😢తాగినోడికి ఆనందం, తాగనోడికి అయోమయం.😖 పారిపోతే పారిపోయేవి కావు ఈ కష్టాలు, 🏃ఎదురెల్తే ఎదురుకోలేవు ఆ కష్టాలు, నీకు నువ్వు గా పోరాడు,😎రేపటి రేపు నీకు రెక్కలిస్తుంది.🕊 పైసా లో పరమాత్మని చూసావా??🙏పైసానే పవర్ అంటున్నవా??💪పైసాకి తెలుసు ప్రాణం వరకే తన ప్రయాణం అని!! 👍పైసాకెేం తెలుసు ప్రపంచంలోని బంధాల… Continue reading శ్రీకర కవితలు